హోమ్
వ్యాసాలు
బయోగ్రఫీలు
వివిధ భాషలలో
విహారి
భక్తి
వీడియోలు
మూసలు
ఆనందం పరమానందం
హోమ్
నాగురించి
సంప్రదించండి
వ్యాసాలు
బయోగ్రఫీలు
వివిధ భాషలలో శుభాకాంక్షలు
భక్తి
వీడియోలు
మూసలు
ఆనందం పరమానందం
విహారి
నిరాకరణ
గోప్యత
నిబంధనలు
నేను మొదటి సారిగా అన్నీ తప్పులతో
నా బాల్య మిత్రుల ముందు పాడిన పాట
షేర్ చేయండి
Tweet
దన్యవాదములు
15 డిసెంబర్, 2019 లో నేను మొదటి సారిగా అన్నీ తప్పులతో నా బాల్య మిత్రుల ముందు పాడిన పాట ఈ యూట్యూబ్ వీడియో లింక్. నీవు పాడగలవు అని నన్ను పట్టుబట్టి పాడించిన మిత్రులు డాక్టర్ బందా జవహర్ గారికి మరియు దీనిని వీడియో తీసిన మరో మిత్రులు శ్రీ యనమదల వెంకటేశ్వర్లు గారికి దన్యవాదములు తెలియ జేస్తున్నాను.
పుష్ప విలాపం
నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతూ; నా
మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.
మరి కొన్ని పాటల లింక్స్ క్రింద ఉన్నవి. ఆ లింకులను కూడా క్లిక్ చేసి వీక్షించండి. మీ కామెంట్స్ తెలియజేయండి.
© All rights reserved to www.bandla.app