మేఘసందేశం




           




                                                        




మేఘసందేశం

ఈ పాట 1982 సంవత్సరం లో శ్రీ దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో విడుదయిన "మేఘసందేశం" సినిమాలోనిది. రచన శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారు. గానం శ్రీ జేసుదాసు గారు ఈ పాటను "మేఘసందేశం" సినిమాలొ తప్ప ఇంతవరకూ ఎవరూ ఏ కచేరీలో వినిపించలేదు. చివరకు "ఈటీవి" పాడుతా తీయగా కార్యక్రమంలో కూడా ఎవరునూ వినిపించలేదు. ఇంతవరకూ ఎవరూ ఏ కచేరీలో వినిపించనిది, ఇప్పుడు లాటిన్ మరియు తెలుగు లిరిక్స్ తో చూడండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, సబ్ స్క్రయిబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి లేదా డిస్‍లైక్ చేయండి.


మరి కొన్ని పాటల లింక్స్ క్రింద ఉన్నవి. ఆ లింకులను కూడా క్లిక్ చేసి వీక్షించండి. మీ కామెంట్స్ తెలియజేయండి.