ఇంటి పేరు "బండ్ల",
పూర్తి పేరు బండ్ల సత్యనారాయణ.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నివాసం.
జన్మస్థలం పల్నాడు జిల్ల నరసరావుపేట.
వృత్తి : రేడియోగ్రాఫర్, ప్రవృత్తి : పుట్టినరోజు శుభాకాంక్షలు చిత్రాల రూపకల్పన మరియు వెబ్ డిజైనింగ్ చేయడం వంటి ప్రాధమిక పరిజ్ఞానం విషయాల పై అవగాహన కొరకు గూగుల్ సెర్చ్ ఇంజన్ ద్వారా శోదించడం. విజయాలు వరిస్తున్నపుడు పొంగి పోకూడదు, అట్లానే వైఫల్యాలు ఎదురైనపుడు కుంగి పోకూడదు. ఏది జరిగినా అంతా నా మంచికే జరుగుతది అనుకొని, "ఫలితాన్ని ఆశించకుండా నీ పని నీవు చేసుకుంటూ పో శ్రీ కృష్ణ భగవానుడు ......
Read More About My Journey